యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కాల్వపల్లి శివారు బసంతపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జాలవాగు సమీపంలో ఏర్పాటు చేసిన వెంచర్లో ఉన్న రేకుల గదిలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉంటాడని, కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. పది రోజుల క్రితం చనిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని... యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతపురం శివారులో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం