తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దారుణం... మురికి కాల్వలో పసిపాప దేహం - మేడ్చల్ జిల్లా నేర వార్తలు

అప్పుడే పుట్టిన ఓ పసికందును మురికి కాల్వలో పడేసిన హీనమైన ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ లో దారుణం
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ లో దారుణం

By

Published : Oct 12, 2020, 11:01 AM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు కాప్రా సర్కిల్ లక్ష్మినర్సింహ కాలనీలో ఓ మురికి కాలువలో పడేశారు. డ్రైనేజీలో పసిపాప మృతదేహం కొట్టుకొని వస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు

ABOUT THE AUTHOR

...view details