నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలూరు గ్రామ శివారులోని పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బాల్రెడ్డి తెలిపారు.
పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కాలూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది.
పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 60శాతం ఫిట్‌మెంట్ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ