సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోవిందాపురం చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
గోవిందాపురం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - హుజూర్నగర్ వార్తలు
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని... గోవిందాపురం చెరువులో స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న హుజూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గోవిందాపురం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని... మృతుడి వివరాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా హత్య చేశారా.. ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి:కనిపించకుండా పోయిన మహిళ శవమై తేలింది