కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి - మహబూబ్‌నగర్ నేరవార్తలు
![కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి Two young men were killed after being stoned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9863093-795-9863093-1607849762612.jpg)
కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి
13:51 December 13
కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో విషాదం చోటుచేసుకొంది. కల్లు తాగి ఇద్దరు యువకులు మృతిచెందారు. రసాయనాలు కలపడం వల్లే వీరిద్దరు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Dec 13, 2020, 2:32 PM IST