తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాతబస్తీ హుస్సేని ఆలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి - హైదరాబాద్​లో వర్ష ప్రభావం

hyderabad crime news
పాతబస్తీ హుస్సేని ఆలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి

By

Published : Oct 11, 2020, 2:26 PM IST

Updated : Oct 11, 2020, 5:04 PM IST

14:21 October 11

పాతబస్తీ హుస్సేని ఆలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి

పాతబస్తీ హుస్సేని ఆలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి

   హైదరాబాద్​ పాతబస్తీలోని హుస్సేని ఆలం పరిధిలో విషాదం చోటుచేసుకొంది. వర్షానికి రేకుల ఇల్లు కూలిపోయింది. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది వారిని వెలికి తీశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు తుదిశ్వాస విడిచారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.  

వర్షానికి పాత రేకుల ఇల్లు కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలిలోని భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తెలిపారు.  

ఇవీచూడండి:మనోవేదన తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య

Last Updated : Oct 11, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details