తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటి ముందు పెట్టిన బైకు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు - కోరుట్లలో ద్విచక్రవాహనం చోరీ

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇంటి బయట పెట్టిన బైకు దొంగలించబడింది. అయితే అర్థరాత్రి ఇద్దరు దొంగలు బైకు తాళాన్ని పగలగొట్టి ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఇంటి ఎదురుగా ఉన్న దుకాణానికి బిగించిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

two people theft bike and cctv visuals recorded in opposite camera of house
ఇంటి ముందు పెట్టిన బైకు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు

By

Published : Oct 6, 2020, 2:51 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కటికెవాడలో నాగరాజు అనే యజమాని ఇంట్లో పార్కింగ్​ స్థలం లేక.. ఇంటి ముందు మెట్ల పక్కన బైకు పార్కింగ్​ చేసి పడుకున్నారు. అర్థరాత్రి ఇద్దరు దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బైకు తాళాన్ని పగలగొట్టి మోటార్​సైకిల్​ ఎత్తుకెళ్లారు.

ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఎదురుగా ఉన్న దుకాణానికి బిగించిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దొంగల గురించి కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై ఇంకా పోలీస్​స్టేషన్​లో వారు ఫిర్యాదు చేయలేదు.

ఇదీ చదవండిఃచపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు

ABOUT THE AUTHOR

...view details