నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వివిధ దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రామన్ హెచ్చరించారు.
బోధన్‌లో రెండు లక్షల విలువైన గుట్కా స్వాధీనం - nizamabad crime news
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ రామన్ తెలిపారు.
బోధన్‌లో రెండు లక్షల విలువైన గుట్కా స్వాధీనం