తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: గోడ కూలి ఇద్దరు మృతి.. - తమిళనాడులో గోడ కూలి ఇద్దరు మృతి

గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీ-తమిళనాడు సరిహద్దు గల నేరలగిరిలో జరిగింది. జల్లికట్టును వీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

వీడియో: గోడ కూలి ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
వీడియో: గోడ కూలి ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

By

Published : Jan 10, 2021, 9:49 PM IST

ఏపీలోని చిత్తూరు - తమిళనాడు సరిహద్దు పరిధిలోని నేరలగిరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంక్రాతి సందర్బంగా నిర్వహిస్తున్న జల్లి కట్టును స్థానికులు గోడపై ఉండి వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు.

వీడియో: గోడ కూలి ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details