తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి - AP Crime news

ఏపీలోని కృష్ణాజిల్లాలో విషాదం జరిగింది. కారులో ఇరుక్కుని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలొదిలారు.

two-kids-died-strucked-in-car-in-krishna-dist in AP
కారులో ఇరుక్కుని ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Nov 17, 2020, 10:01 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేపూడి తండాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన భానావతు శ్రీనివాస్(5), యమునా (4) కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యి ఊపిరి అందక మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ

ABOUT THE AUTHOR

...view details