తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి.. - road accident at magathapalem

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి..
విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి..

By

Published : Oct 24, 2020, 8:34 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద రాత్రి బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యువకుడు మరణించాడు. ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details