తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు కార్లు ఢీ... ఒకరికి గాయాలు - Yadadri accidents news

రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలైన ఘటన యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.

రెండు కార్లు ఢీ... ఒకరికి గాయాలు
రెండు కార్లు ఢీ... ఒకరికి గాయాలు

By

Published : Aug 2, 2020, 2:58 PM IST

యాదాద్రి భువనగిరిజిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని నుజ్జయ్యాయి. బీబీనగర్ కి చెందిన ఓ వ్యక్తి తలకి గాయాలయ్యాయి. మరో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details