ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ శివారు చీకటిగలపాలెం వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు - rtc bus sccident news
ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ శివారులోని చీకటిగలపాలెం వద్ద.. తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇరవై మంది గాయపడ్డారు.
గుంటూరులో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
తెలంగాణలోని కామారెడ్డి నుంచి వింజమూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది.
- ఇదీ చదవండి :పాతబస్తీలో సిలిండర్ పేలుడు