సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నక్కవాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో.... ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఐదుగురికి గాయాలు - An RTC bus collided with a container in Sangareddy district
పటాన్‌చెరు శివారులోని నక్కవాగు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఐదుగురికి గాయాలు