సిద్దిపేట జిల్లా తొగుట మండలం మాసాన్‌పల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన చంద్రం అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు, సీఎంఆర్ కిసాన్ సేవా సమితి అధ్యక్షులు చెరుకు శ్రీనివాసరెడ్డి పరామర్శించి, రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. ఇంటి పెద్దదిక్కు మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రైతు కుటుంబానికి తెరాస నేతల ఆర్థికసాయం - masanpally farmer suicide case
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబాన్ని తెరాస నేత చెరుకు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆర్థికసాయం అందజేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి తెరాస నేతల ఆర్థిక సాయం
TAGGED:
siddipet latest crime news