జనగామ జిల్లా రఘునాథపల్లిలోని ఓ తండాలో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా చెట్లకు నీరు పోసేందుకు తీసుకువస్తున్న గ్రామపంచాయతీ ట్రాక్టర్ మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా... మృతి చెందాడు.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి - TRACTOR BOLTHA
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.
ట్రాక్టర్ బోల్తా... ఓ వ్యక్తి మృతి