తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి - రాంపూర్​ క్రాస్​ రోడ్​ వద్ద ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి

కారు, ద్విచక్రవాహనం ఢీ కొని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన... మంచిర్యాల జిల్లా భీమిని మండలం రాంపూర్​ క్రాస్​ రోడ్​ వద్ద చోటుచేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులకు, సోదరుడికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి

By

Published : Jul 24, 2020, 5:17 AM IST

Updated : Jul 24, 2020, 1:32 PM IST

మంచిర్యాల జిల్లా భీమిని మండలం రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు కాగా... సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Jul 24, 2020, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details