అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు - nizamabad district crime news
అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు
18:38 November 15
అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు
నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు.
కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రాజెక్టులో జారిపడ్డారు. మృతులు నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేటకు చెందిన మీరాజ్, మహేరా, జునేరాగా పోలీసులు గుర్తించారు.
ఇవీచూడండి:మల్కాపూర్ పెద్ద చెరువులో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం
Last Updated : Nov 15, 2020, 7:39 PM IST