ఏపీ తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు కోరంగి ఎస్సై వివరించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.
తూ.గో జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - tanker hits auto accident
ఏపీ తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు.
తూ.గో జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం