తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి - పిడుగుపాటుకు గొర్రెలు మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు భూమయ్య అనే రైతుకు చెందిన 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

thirty sheeps died with thunder storm in sayampeta
పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి

By

Published : May 31, 2020, 8:20 PM IST

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగుపడి భూమయ్య అనే రైతుకు చెందిన గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మెుత్తం గొర్రెలు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని రైతు ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం దయచూపి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details