హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థ యజమానిని నమ్మకంగా ఉన్నట్టు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణ్ అనే వ్యక్తి నుంచి.. సుమారు 13 లక్షల 76వేల ఎనిమిది వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 26వేల రూపాయల విలువ చేసే ఓ ఫోన్ను కూడా రికవరీ చేశారు. అతనిపై చీటింగ్ కేసు.. నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల 76వేల నగదును, ఓ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్