తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 3:05 PM IST

Updated : Oct 8, 2020, 6:40 PM IST

ETV Bharat / jagte-raho

గోకార్టింగ్ చేస్తుండగా యువతి మృతి

The young woman died while doing gocarting IN HYDERABAD
గోకార్టింగ్ చేస్తుండగా యువతి మృతి

15:03 October 08

గోకార్టింగ్ చేస్తుండగా యువతి మృతి

గోకార్టింగ్ చేస్తుండగా యువతి మృతి

హైదరాబాద్​ మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గుర్రంగూడలో గో కార్టింగ్​ చేస్తూ.. బుధవారం సాయంత్రం బీటెక్​ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవర్శి దుర్మరణం చెందింది.  

గోకార్టు.. వెనక టైరులో వెంట్రుకలు చిక్కుకొని కిందపడింది. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల ఎల్బీనగర్​లోని ఏ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది.  మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇవీచూడండి:పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌


 

Last Updated : Oct 8, 2020, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details