తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సెల్ఫీ వీడియో వైరల్: 'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు' - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ వార్తలు

అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు.. చనిపోతున్నానంటూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ap crime news
సెల్ఫీ వీడియో వైరల్: 'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు'

By

Published : Nov 24, 2020, 11:19 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా నార్పల మండలం ఉయ్యాలకుంటకు చెందిన రాజేష్.. పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్లాలనుకుంటున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకండి' అంటూ రాజేష్ పెట్టిన వీడియో కలకలం సృష్టిస్తోంది.

ఈ వీడియో చూసిన అతడి తల్లిదండ్రులు.. తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెల్ఫీ వీడియో వైరల్: 'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు'

ఇవీచూడండి:భర్తతో గొడవ-పిల్లలతో సహా భార్య అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details