తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కత్తి, గొడ్డలి కోసం తల్లిని చంపిన కుమారుడు - మెలచ్చురులో నేర వార్తలు

తన తండ్రి కత్తి, గొడ్డలి కోసం ఓ తనయుడు తల్లిని దారుణంగా చంపాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మెలచ్చురులో జరిగింది.

కత్తి, గొడ్డలి కోసం తల్లి చంపిన కుమారుడు
కత్తి, గొడ్డలి కోసం తల్లి చంపిన కుమారుడు

By

Published : Sep 6, 2020, 10:15 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మెలచ్చురులో తన తండ్రి కత్తి, గొడ్డలి కోసం ఓ తనయుడు తల్లిని దారుణంగా చంపాడు. కాలనీకి చెందిన జయమ్మ(55) భర్త 20 ఏళ్ల కిందట మృతి చెందడంతో... అదే గ్రామానికి చెందిన సిద్ధయ్యతో సహజీవనం సాగిస్తోంది.

తండ్రి సంపాదించిన కత్తి, గొడ్డలిని తనకు ఇవ్వాలని సిద్ధయ్య పెద్ద కుమారుడు కొండయ్య... జయమ్మతో వివాదానికి దిగాడు. ఆమె మీద దాడికి పాల్పడటంతో.. జయమ్మ అక్కడిక్కడే మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details