తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యానికి డబ్బుల కోసం తల్లిపై దాడి... కుమారుడి హత్య - గుంటూరు జిల్లా నేర వార్తలు

మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తనపై దాడి చేసిన తనయుడి.... మెడకు తాడు బిగించి తల్లి హత్య చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నరసాయపాలెంలో జరిగింది.

మద్యానికి డబ్బుల కోసం తల్లిపై దాడి... కుమారుడిని హత్య చేసిన తల్లి
మద్యానికి డబ్బుల కోసం తల్లిపై దాడి... కుమారుడిని హత్య చేసిన తల్లి

By

Published : Jul 28, 2020, 1:33 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సాదు ఏసమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి కూలి పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. కుమారుడు చంటి మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తల్లి పై దాడికి దిగాడు. కుమారునికి ఎంత నచ్చ చెప్పినా వినక పోవడటంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగి... నీళ్లు మోసుకొచ్చేే కావిడకు ఉన్న తాడు ను కుమారుడి మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి-దొరకని రక్తం... తలసేమియా బాధితులకు నరకం

ABOUT THE AUTHOR

...view details