హేమంత్ హత్యకేసు రెండో రోజు కస్టడీ విచారణలో గచ్చిబౌలి పోలీసులు పలు కీలక అంశాలను రాబట్టారు. కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు హేమంత్ హత్యకేసును సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
హేమంత్ హత్యకేసు: రెండోరోజు విచారణలో కీలక విషయాలు..! - hyderabad latest news
హేమంత్ హత్యకేసులో రెండోరోజు ముగిసిన విచారణ
21:36 October 01
హేమంత్ హత్యకేసు: రెండోరోజు విచారణలో కీలక విషయాలు..!
దీంతోపాటు సుపారి గ్యాంగ్‌లతో ఒప్పందాలపై ఆరా తీశారు. హేమంత్ హత్యకు మొదట వేరే సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యుగేందర్ రెడ్డి.. పోలీసులకు తెలిపాడు. డీల్ కుదిరాక ఆ ముఠా స్పందించకపోవడంతో.. ఎరుకల కృష్ణా, లడ్డూ, బిచ్చు యాదవ్‌లతో అపహరణ.. ఆపై హత్య చేసినట్లు విచారణలో వెల్లడించారు.
Last Updated : Oct 1, 2020, 10:58 PM IST