హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న రాంగోపాల్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - un identified body found in Hyderabad
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్య చేసి హుస్సేన్‌సాగర్‌లో పడేశారా లేక అతనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.