హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాన్ షాపుల్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ పి. శివశంకర్ పర్యవేక్షణలో 25 మంది పోలీసు సిబ్బందితో దాదాపు అరవై దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.
పదివేల గుట్కా, పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు - gutka packets seized by chikkadpally police
నిషేధిత గుట్కా, పొగాకు పదార్థాలను విక్రయిస్తున్న షాపుల్లో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా విక్రయాలు చేపడుతున్న పది వేల గుట్కా, పొగాకు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పదివేల గుట్కా, పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిషేధిత గుట్కా, పొగాకు అమ్మకందారులను పట్టుకుని వారిపై చట్టరీత్యా చర్యల నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు పదివేల నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లను పోలీసులు ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండిఃజిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు