తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం - telangana news

నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న స్థావరాలపై నిజామాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన సోదాల్లో.. లక్ష రూపాయల విలువగల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు.

Task force raids .. Seizure of heavily banned gutka
టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం

By

Published : Jan 12, 2021, 8:57 AM IST

నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న స్థావరాలపై నిజామాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కాను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి.. నిందితులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

లక్ష రూపాయల విలువగల గుట్కాను సీజ్ చేశారు. ఒక జుపిటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్​ఎమ్​డీ గుట్కా యజమాని మొహమ్మద్ ఆరిఫ్​తో పాటుగా విమల్ గుట్కా యజమాని మొహమ్మద్ అబ్దుల్ మాజిద్​పైన కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:కొడుకు మృతిని తట్టుకోలేక... తల్లిదండ్రులు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details