తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పబ్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు - బేగంపేటలో పబ్‌లపై దాడులు నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధం నిర్వహిస్తున్న పబ్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. నృత్యాలు చేస్తున్న 30 మంది యువకులతో పాటు ఏడుగురు యువతులను అరెస్టు చేశారు.

task force police raids on pubs in hyderabad
పబ్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు

By

Published : Feb 7, 2021, 8:06 AM IST

బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో నిబంధనలకు విరుద్ధం నడుపుతున్న లిస్బన్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నృత్యాలు చేస్తున్న 30 మంది యువకులతో పాటు ఏడుగురు యువతులను అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన వారిని తదుపరి దర్యాప్తు కోసం అధికారులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:తమిళ ప్రజలు ఆదరించనందుకు బాధపడ్డా: తమిళి సై

ABOUT THE AUTHOR

...view details