నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డగానితండాశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35,280 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే సహించేది లేదని మరికల్ ఎస్సై మహ్మద్ నాసర్ హెచ్చరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు అరెస్ట్ - నారాయణపేట జిల్లా తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బుడ్డగానితండా శివారులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. అయిదుగురు అరెస్ట్