తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నగరంలో వీడియో గేమ్​సెంటర్​పై టాస్క్​ఫోర్స్​ దాడి.. - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​ ముషీరాబాద్​ పీఎస్​ పరిధిలోని డ్రీం వరల్డ్​ వీడియో గేమ్​ సెంటర్​పై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి తెరిచినందుకు యజమాని సయ్యద్​తో పాటు... 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Task force attack on video game center in the hyderabad.
నగరంలో వీడియో గేమ్​సెంటర్​పై టాస్క్​ఫోర్స్​ దాడి..

By

Published : Jul 25, 2020, 7:07 PM IST

కొవిడ్​ 19కి విరుద్ధంగా నడిపిస్తున్న హైదరాబాద్​ ముషీరాబాద్​ పీఎస్​ పరిధిలోని డ్రీం వరల్డ్​ వీడియో గేమ్​ సెంటర్​ఫై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడి చేశారు. గేమింగ్​ హౌస్​ యజమాని సయ్యద్​తో పాటు... 18మందిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆటగాళ్ల నుంచి 9వేల 555 రూపాయలు, 5 టీవీలు, 3 ప్లేయింగ్​ స్టేషన్లు, 3 జాయ్​ స్టిక్స్, 13 సెల్​ఫోన్స్​ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ABOUT THE AUTHOR

...view details