విద్యార్థిని అనుమానాస్పద మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసే యత్నం - జగిత్యాల జిల్లా మల్యాలలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
13:30 September 03
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
జగిత్యాల జిల్లా మల్యాలలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు విద్యార్థిని తల్లిదండ్రులు యత్నించారు. సమాచారం రావడంతో విద్యార్థిని అంత్యక్రియలను పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థిని తేజస్విని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థిని మెడ చుట్టూ గాయాలున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Last Updated : Sep 3, 2020, 2:32 PM IST