తెలంగాణ

telangana

చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి

సుమేధ అంత్యక్రియలు కుటుంబసభ్యులు, కాలనీవాసుల కన్నీటి మధ్య పూర్తి చేశారు. నాలాలు ఓపెన్​గా లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

By

Published : Sep 19, 2020, 12:03 PM IST

Published : Sep 19, 2020, 12:03 PM IST

sumedha funeral completed in patelnagar cemetery
చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్​మెట్​ దీన్​దయాళ్​ నగర్​లో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి చేశారు.

మల్కాజిగిరి పటేల్​నగర్​ స్మశానవాటికలో నిర్వహించారు. స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్కాజిగిరి, నేరెడ్​మెట్​లో... నాలాలు ఎక్కడా ఓపెన్​ లేకుండా చేయాలని, ఇక నుంచి ఎవరూ బలి కావొద్దని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "

ABOUT THE AUTHOR

...view details