నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బోయపూర్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య - Suicide of a teenager in nagar kurnool district
జరిమానా విధించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య
చేపల వేటకు వెళ్లాడని ఆరోపిస్తు హరీశ్, మరో ఇద్దరిపై గ్రామపంచాయతీలో ఫిర్యాదు అందింది. ముగ్గురు యువకులు ఒక్కొక్కరికి రూ.ఐదు వేల చొప్పున రూ.15వేలు జరిమానా విధించారు. సదరు చేపల చెరువు గుత్తేదారు పోలీసులకు సైతం ఫిర్యాదుచేశాడు. దీంతో మనస్తానికి గురైన హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Last Updated : May 1, 2020, 11:49 PM IST
TAGGED:
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య