నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జేపీ కాలనీలో సింటెక్స్ ట్యాంక్లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి - Student dies after falling into tank in patancheru
సంగారెడ్డి పటాన్‌చెరు జేపీ కాలనీలో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న ట్యాంకులో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు.
వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్ ట్యాంక్లో బీరు బాటిల్ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jan 1, 2021, 3:34 PM IST