వీధికుక్కల స్వైర విహారం.. 27 మేకలు హతం - మేకల దొడ్డిపై వీధి కుక్కల దాడి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్లో వీధి కుక్కలు 27 మేకలను హతమార్చాయి. మేకల యజమాని, మాజీ సర్పంచ్ ముజాఫర్ బోరున విలపిస్తున్నారు.
వీధికుక్కల స్వైర విహారం.. 27 మేకలు హతం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. మాజీ సర్పంచ్ ముజాఫర్కు చెందిన దొడ్డిపై రాత్రి దాడి చేసి 27 మేకలను హతమార్చాయి. ఒకేసారి అన్ని మేకలు చనిపోవడంతో యజమాని కుటంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.