యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. జిప్ ఫ్యాక్టరీ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై భువనగిరి ఎస్ఓటీ పోలీసుల దాడులు - తెలంగాణ వార్తలు
పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,780 నగదు, 5 చరవాణులు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై భువనగిరి ఎస్ఓటీ పోలీసుల దాడులు
వారి నుంచి రూ.7,780 నగదు, 5 చరవాణులు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్ఓటీ పోలీసులు పోచంపల్లి ఠాణాలో అప్పగించారు.
ఇదీ చూడండి: 3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు అవుతుంది.. చైనీయుల కొత్త మోసం