హైదరాబాద్‌లో అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన కొవిడ్ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు - hyderabad latest news
అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు
17:51 July 24
అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు
Last Updated : Jul 24, 2020, 8:33 PM IST