ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కల్లపల్లిలో దారుణ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రి భీమయ్య(55)ను తాడుతో ఉరి వేసి కుమారుడు తిరుపతి హత్య చేశాడు.
తండ్రిని హత్యచేసిన కుమారుడు - తక్కల్లపల్లిలో తండ్రి హత్య
తండ్రిని హత్యచేసిన కుమారుడు
16:47 June 10
తండ్రిని హత్యచేసిన కుమారుడు
Last Updated : Jun 10, 2020, 6:00 PM IST