పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో జవాన్ని కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అంబారిపేట గ్రామానికి చెందిన ఫిరంగి అశోక్‌పై జవాన్ ఫిరంగి చిరంజీవి, అతని స్నేహితులు ఫిరంగి విష్ణుప్రసాద్, ఫిరంగి రాహుల్ దాడికి పాల్పడ్డారు.
పాత కక్షలతో జవాన్ దాడి.. రిమాండ్‌కి తరలింపు - కామారెడ్డి జిల్లాలో జవాన్ దాడి వార్తలు
దేశ రక్షణలో భాగంగా ప్రజలను కాపాడాల్సిన సైనికుడు.. వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలతో దాడికి పాల్పడటంతో ఆ జవాన్‌ను కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
![పాత కక్షలతో జవాన్ దాడి.. రిమాండ్‌కి తరలింపు soldier was arrested in kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9658306-730-9658306-1606291267168.jpg)
పాత కక్షలతో జవాన్ దాడి.. రిమాండ్‌కి తరలింపు
ఈ ఘటనలో వీరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి