శంషాబాద్ విమానాశ్రయంలో రూ.17.48 లక్షల విలువైన బంగారం పట్టుకున్నారు. తనిఖీలు చేస్తుండగా... ప్రయాణికుడి ట్రాలీబ్యాగ్‌లో సిల్వర్ కోటింగ్ గల బంగారు తీగలను విమానాశ్రయ అధికారులు గుర్తించారు.
విమానాశ్రయంలో సిల్వర్ కోటింగ్ బంగారు తీగల పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో సిల్వర్ కోటింగ్ గల బంగారు తీగలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడు హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఇచ్చాడు. అతడు చైన్నైకి బయలుదేరగా... దొరికిపోయాడు.
విమానాశ్రయంలో సిల్వర్ కోటింగ్ బంగారు తీగల పట్టివేత
దుబాయ్ నుంచి ట్రాలీబ్యాగ్‌ను హైదరాబాద్‌లో మరో వ్యక్తికి అందించాడు. నిందితుడు ట్రాలీ బ్యాగ్‌తో చెన్నై వెళ్తుండగా... కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:తస్మాత్ జాగ్రత్త: మీ మెయిల్లోకి దూరేస్తాడు.. రహస్యాలన్నీ కాజేస్తాడు!