ఇది వరకు కూడా కొత్తగూడలోని షా గౌస్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది గాయపడ్డారు. ఇలా తరచు షా గౌస్ హోటళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న తీరు సిబ్బందితో పాటు కస్టమర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
గచ్చిబౌలి షా గౌస్ హోటల్లో అగ్ని ప్రమాదం - hyderabad
గచ్చిబౌలి షా గౌస్ హోటల్లోని కిచెన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హోటల్లో చెలరేగిన మంటలు
ఇవీ చూడండి: గుండెనొప్పితో వైద్యశాఖ ఉద్యోగి మృతి