తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సీఐ ఇంట్లో రూ.4.58 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా - అనిశా వలలో షాబాద్​ సీఐ

షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు గుర్తించిన అ.ని.శా
సీఐ ఇంట్లో రూ.4.58 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా

By

Published : Jul 10, 2020, 12:36 PM IST

Updated : Jul 10, 2020, 10:34 PM IST

12:34 July 10

సీఐ ఇంట్లో రూ.4.58 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా

లంచం తీసుకుంటూ పట్టబడ్డ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సీఐ శంకరయ్య ఇంట్లో రూ.4.58 కోట్ల ఆస్తులను అనిశా అధికారులకు గుర్తించారు. ఎల్బీనగర్‌లోని అతని నివాసంలో పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

నాంపల్లి అనిశా కార్యాలయంలో సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్​ను విచారించిన అధికారులు.. వారిని కరోనా పరీక్షలు నిమిత్తం కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం తిరిగి నాంపల్లి కార్యాలయంలో విచారించారు. 

ఇదీ చూడండి :సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో జీవన్ రెడ్డి పిటిషన్

Last Updated : Jul 10, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details