శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తి వద్ద నుంచి రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐఎస్ఎఫ్... నగదుతో పాటు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్ - foreign currency news
![శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్ seizure-of-foreign-currency-in-shamshabad-airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9951023-thumbnail-3x2-currency.jpg)
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్
09:42 December 21
విదేశీ కరెన్సీ పట్టివేత
Last Updated : Dec 21, 2020, 10:32 AM IST