సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్లోని తన గదిలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా మాల్. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య - సికింద్రాబాద్లో విద్యార్థిని ఆత్మహత్య
యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
11:39 August 12
యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
Last Updated : Aug 12, 2020, 12:18 PM IST