తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు - panjagutta three people Arrested

పంజాగుట్టలోని ఓ బ్యూటీ పార్లర్ స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. గుర్తించిన పోలీసులు ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

secret-prostitution-in-panjagutta-three-people-arrested
స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు

By

Published : Dec 13, 2020, 5:38 AM IST

హైదరాబాద్ పంజాగుట్టలో బ్యూటీ పార్లర్ స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇహం పేరుతో ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్​లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులతోపాటు ముగ్గురు విటులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురు బాధితురాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు.

ఇదీ చూడండి :ట్రాఫిక్‌ ఎస్సై జీపును అపహరించిన దుండగుడు

ABOUT THE AUTHOR

...view details