మార్చి 27న సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో జరిగిన వివాహిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం, ఆర్థిక వ్యవహారాలు, అనుమానంతోనే హత్య చేసినట్లు నిర్ధరించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంకు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి దూరంగా ఉండేది. సిద్దిపేటకు చెందిన రమేశ్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఆర్థిక వ్యవహారాలే కారణమా..?