నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన టిప్పర్లను తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్‌కు అప్పగించినట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు - ఇసుక టిప్పర్లు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను నిర్మల్ జిల్లా సోన్ పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న టిప్పర్లను తహసీల్దార్‌కు అప్పగించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి:తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య