భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో వెళ్తున్న ఏడు ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయని చెప్పారు. లారీలు అధిక లోడ్‌తో వెళ్తే రహదారులు దెబ్బతింటాయని తెలిపారు.
అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్
అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్